రాష్ట్రంలో రాజుకున్న ఎన్నికల వేడి
పరస్పర విమర్శలతో ఎదురుదాడి తమదంటే తమదే గెలుపని మూడు ప్రధాన పార్టీల ధీమా హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 18 : తెలంగాణలో రాజకీయ సవ్నికరణాలు మారుతున్నాయి.కొత్తగా రాజకీయ పార్టీలు బలప్రదర్శనలతో ఎండాకాంలో వేడెక్కిస్తున్నాయి. ఎన్నికల కాలం కావడంతో వోట్ల కోసం నేతలు ప్రజలను చేరుకుంటున్నారు. తమ పార్టీ విధానాలు చెబుతున్నారు. బిజెపి మోదీ ప్రధాని కావాలని…