ఆర్ధిక మూలాలపైనా ఆరా తీయాలి!
పారదర్శకతకు దూరంగా రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ పార్టీలు కీలక పాత్ర పోషిస్తాయి. ఎందుకంటే ఆయా పార్టీల ప్రతినిధులు ఎన్నికల్లో పోటీ చేస్తారు. ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తారు. విధానాలను రూపొందిస్తారు. పాలనను అందించడానికి, సామాన్యుల జీవితాలను మెరుగుపర్చడానికి బాధ్యత వహిస్తారు. రాజకీయ పార్టీలకు వోటర్లను చేరుకోవడానికి, వారి లక్ష్యాలను, విధానాలను వివరించడానికి, ప్రజల నుండి…