హర్యానాలోనూ వోటు చోరీ జరగలేదు

– రాహుల్ వ్యాఖ్యలను తోసిపుచ్చిన ఎన్నికల సంఘం – ఎస్‌ఐఆర్‌కు అనుకూలమో.. కాదో చెప్పాలని వ్యాఖ్య న్యూదిల్లీ, నవంబర్ 5: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో తీర్పును బీజేపీ తారుమారు చేసిందని, 25 లక్షల వోట్ల చోరీ జరిగిందని కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను ఎన్నికల కమిషన్ తోసిపుచ్చింది. ఆయన…
