ఉపరాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదల

– 7న ఎన్నికల సంఘం నోటిఫికేషన్ – నామినేషన్లు దాఖలుకు 21 చివరి తేదీ – సెప్టెంబర్ 9న ఎన్నిక.. అదేరోజు ఫలితం ప్రకటన న్యూదిల్లీ, ఆగస్టు 1: జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామాతో ఖాళీగా ఉన్న ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నిక నిర్వహించేందుకు శుక్రవారం షెడ్యూల్ విడుదల చేసింది. సెప్టెంబర్ 9న ఎన్నిక జరగనుందని కేంద్ర ఎన్నికల…
