తుమ్మల ఇంట్లో ఎన్నికల కమిషన్ తనిఖీలు
కక్ష రాజకీయాలకు ఖమ్మం వేదికైంది… మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ ఖమ్మం టౌన్, ప్రజాతంత్ర, నవంబర్ 8 : ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వర్ రావు శ్రీసిటిలోని ఆయన నివాసంలో ఎన్నికల ఫ్లయింగ్ స్కాడ్ శ్రీలత ఆధ్వర్యంలో బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇంట్లో అన్ని బీరువాలను, బ్యాగ్‌లను క్షుణ్ణంగా పరిశీలించి సోదాలు నిర్వహించారు.…