banned list: నిషేధిత జాబితాలో మరిన్ని పార్టీలు

– రెండో దశలో 476 పార్టీలను గుర్తించిన ఈసీ న్యూదిల్లీ,ఆగస్ట్11: చట్టబద్ధతను పాటించని రాజకీయ పార్టీలపై ఈసీ (Election Commission) కఠిన చర్యలు చేపడుతోంది. దేశవ్యాప్తంగా మరో 476 పార్టీలను రద్దు చేసే దిశగా చర్యలను మొదలు పెట్టినట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఇటీవల 334 పార్టీలను రద్దు చేసిన ఈసీ.. తాజాగా రెండో…
