‘స్థానిక’ ఎన్నికలపై ఈసీ కసరత్తు

– వివిధ విభాగాల అధికారులతో కమిషనర్ భేటీ హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబర్ 27: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా త్వరలో మోగనుంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమమైంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులతో సమావేశం నిర్వహించి ఎన్నికల సన్నాహాల కోసం…
