తెలంగాణ ప్రభుత్వోద్యోగుల డీఏకు ఎలక్షన్ కమిషన్ బ్రేక్
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 10 : తెలంగాణ ప్రభుత్వోద్యోగుల డీఏకు ఎలక్షన్ కమిషన్ బ్రేక్ వేసింది. డీఏ ప్రకటన కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు ఇది నిజంగా షాకింగ్ విషయమే. ఎన్నికల నోటిఫికేషన్‌కు మూడు నెలల ముందు ప్రభుత్వ ఉద్యోగుల డీఏపై నిర్ణయం తీసుకోవడం జరిగింది. నిర్ణయం తీసుకుని దాదాపు ఆరు…