de-registration: 334 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు

– బీహార్ ఓట్ల రివిజన్‌ను సమర్థించుకున్న ఈసీ న్యూదిల్లీ, ఆగస్టు 9: దేశంలో రాజకీయ పార్టీల (poltical parties) జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం (election commission) సవరించింది. గుర్తింపు పొందని 334 పార్టీలను జాబితా నుంచి తొలగించింది. నిబంధనల ప్రకారం ఈసీ వద్ద నమోదైన పార్టీలు ఆరేళ్లలో కనీసం ఒక్క ఎన్నికలోనైనా పోటీ చేయాల్సి…
