వృద్ధుల సమస్యలను ప్రాధాన్యతతో పరిష్కరించండి

– రిటైర్డ్ డీఎస్పీ దామెర నర్సయ్య వరంగల్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 25: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ విద్యారణ్యపురి పక్షాన వృద్ధుల పోషణ సంరక్షణ చట్టం నియమావళి-2011 అనుసరించి గురువారం శిక్షణ నిర్వహించారు. సంస్థ అధ్యక్షుడు రిటైర్డ్ డీఎస్పీ దామెర నర్సయ్య అధ్యక్షత వహించారు.…
