వయో వృద్ధులకు ఇంటి నుంచే వోటు వేసే అవకాశం
ఆధారాలతో మరణించిన వారి వోట్లనే తొలగించాం తెలంగాణలో సమానంగా స్త్రీ, పురుష వోటర్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడి తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా 80 ఏండ్లు దాటిన వారు ఇంటి నుంచే వోటు వేసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడిరచారు. తెలంగాణలో ఏకపక్షంగా వోట్లు…