అగ్రశ్రేణి లాజిస్టిక్ హబ్ గా తెలంగాణ

– 2047 నాటికి ఈ రంగంలో తిరుగులేని శక్తిగా రాష్ట్రం – ‘ఫ్యూచర్ రెడీ ఎకో సిస్టం’ అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు – ట్రాన్స్ పోర్ట్ లాజిస్టిక్ ఇండియా సదస్సులో మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 26: దేశంలోని అగ్రశ్రేణి లాజిస్టిక్ హబ్ లల్లో ఒకటిగా తెలంగాణను తీర్చిదిద్దేలా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి…
