శాసనసభాపక్ష నేతగా ఎమ్మెల్యే అజయ్ చౌదరి
అనర్హత వేటు నోటీసులపై మండిపడ్డ ఏక్‌నాథ్ ముంబై, జూన్ 24 : మహారాష్ట్రలో క్షణానికో ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరికీ అంతు చిక్కడం లేదు. మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు జెండా ఎగురవేసిన ఏక్ నాథ్ షిండేకు ఎమ్మెల్యేల బలం క్రమక్రమంగా పెరుగుతోంది. తాజాగా.. మహారాష్ట్ర అసెంబ్లీలో…