ఏకశిలా పార్క్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

హన్మకొండ, ప్రజాతంత్ర, జూన్ 15 : ఏకశిలా పార్క్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారు తలసేమియా వ్యాధి గ్రస్తుల పిల్లలకు సహాయార్థం రక్తదాన శిబిరాన్ని (Blood donation camp ) నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 30 మంది వాకర్లు స్వచ్చందంగా పాల్గొని రక్తాన్ని అందించారు. వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వంగా రాజిరెడ్డి…
