ఇగోలతో పాలన చేయలేం
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 2 : తెలంగాణ సీఎం కేసీఆర్ ఈగో పర్సన్ అని సినీ నటి, బీజేపీ నేత కుష్బూ అన్నారు. ఒక లీడర్‌కు ఈగో ఉండకూడదని ఆమె తెలిపారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గోనడం సంతోషంగా ఉందన్నారు కుష్బూ. రాజకీయపరంగా ఎలాంటి విభేదాలున్నా.. ప్రధాని వచ్చినప్పుడు రాష్ట్ర సీఎంగా ఆయనను రిసీవ్…