మొబైల్ అంగన్‌వాడీ కేంద్రాల ఏర్పాటుకు కసరత్తు

– అర్హులందరికీ పోషకాహారం అందేలా చర్యలు – ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేసిన అధికారులు – ఆమోదం లభించిన వెంటనే ప్రారంభం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 12: హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) పరిధిలో వలస కార్మికులు అధికంగా నివసించే ప్రాంతాలు, బస్తీలు, మురికివాడల్లో అంగన్‌వాడీ సేవలు అందని అర్హుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు…
