ఈసీఐనెట్ యాప్ మెరుగుదలకు కసరత్తు

– పౌరుల నుంచి సూచనలు కోరుతున్న ఈసీఐ న్యూదిల్లీ, జనవరి 3ః ఈసీఐనెట్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని అందులోని సబ్‌మిట్ అండ్ సజెషన్స్ ట్యాబ్ ద్వారా తమ సూచనలు తెలియజేయాలని దేశ ప్రజలను భారత ఎన్నికల సంఘం ఆహ్వానిస్తోంది.. పౌరులు జనవరి 10 వరకు తమ సూచనలు పంపవచ్చన్నది. కొత్త ఈసీఐ నెట్ యాప్ ట్రయల్…
