సిద్ధిపేట పాత బస్టాండుకు కొత్త కళ
మంత్రి హరీష్ కృషితో బస్టాండు పునర్నిర్మాణం జూన్ నెల 8న మోడల్ బస్టాండు ప్రారంభానికి సన్నాహాలు నిర్మాణ పనులు పరిశీలించిన రాష్ట్ర మంత్రి హరీష్ రావు సిద్ధిపేట, మే 26(ప్రజాతంత్ర బ్యూరో) : సిద్ధిపేట పాత బస్టాండుకు కొత్త కళ వొచ్చింది. మంత్రి హరీష్ రావు కృషితో బస్టాండు పునర్నిర్మాణం పూర్తవుతున్నది. నాటి మంత్రి చొక్కారావు…