నేపాల్‌లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు కసరత్తు

– మాజీ చీఫ్ జస్టిస్ట్ సుశీలా కర్కీకి బాధ్యతలు – జెన్ జెడ్ ఉద్యమకారులు మొగ్గు ఖాట్మండ్,సెప్టెంబర్ 10: కల్లోల నేపాల్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగున్న నేపథ్యంలో తాత్కాలిక సారథిని ఎన్నుకునేందుకు అక్కడి యువత ముమ్మర చర్చలు జరుపుతోంది. ఈ క్రమంలో మాజీ చీఫ్ జస్టిస్ సుశీలా కర్కీ వైపు జెన్-జెడ్ ఉద్యమకారులు మొగ్గుచూపినట్లు- తెలుస్తోంది.…
