ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ ప్రారంభం

ప్రాథమిక చర్యలు ప్రారంభించిన ఎన్నికల సంఘం న్యూదిల్లీ, జులై 23: భారత ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నిక ప్రక్రియను ఎన్నికల సంఘం ప్రారంభించింది. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కడ్ రాజీనామా చేసిన విషయం గురించి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఈనెల 22న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నిక నిర్వహించే బాధ్యత భారత రాజ్యాంగంలోని ఆర్టికల్…
