అక్రమాస్తుల కేసులో ఈఈ శ్రీధర్ విచారణ

భారీగా ఆస్తులు గుర్తించిన ఏసీబీ అధికారులు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 24:: అక్రమాస్తుల కేసులో ఐదో రోజు మంగళవారం నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(ఈఈ) నూనె శ్రీధర్‌ను కస్టడీలోకి తీసుకుని ఏసీబీ అధికారులు విచారించారు. ఇంతవరకు జరిగిన విచారణలో శ్రీధర్ అక్రమంగా సంపాదించిన డబ్బును రియల్ ఎస్టేట్‌లో పెట్టినట్లు ఏసీబీ అధికారులు ఆధారాలు సేకరించారు. శ్రీధర్…
