వ్యాపారంగా మారిన విద్య

– ఎల్‌కేజీకే లక్షల్లో ఫీజులు దండుకుంటున్నారు – నిరుద్యోగం, ఫీజుల దోపిడీ, ప్రభుత్వ వ్యవస్థల నిర్వీర్యంపై పోరు – క్యా బోల్తీ పబ్లిక్ పేరిట దేశవ్యాప్త పర్యటనలు – ప్రెజర్ గ్రూపుగా పనిచేసేందుకే నిర్ణయం – కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ముంబై, ఆగస్ట్ 6 : విద్యార్థి నిరసనలతో దేశం దృష్టి…
