నిజామాబాద్ డీఈవో అక్రమాలపై చర్యలు చేపట్టాలి
డిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.సోమయ్య, టి.లింగారెడ్డి సీనియర్‌ను కాదని, జూనియర్‌కు ప్రమోషన్ ఉపాధ్యాయుల ప్రమోషన్ల సీనియారిటీ లిస్టులలో అనేక తప్పుడు విధానాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై19: టీవల జరిగిన ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్లలో ఉన్నతాధికారుల నుండి వచ్చిన లిస్టులను టాంపరింగ్ చేసి అనేక అక్రమాలకు, అవినీతికి పాల్పడ్డ నిజామాబాద్ జిల్లా విద్యాశాఖాధికారి దుర్గాప్రసాద్…