పిల్లల్లో ప్రశ్నించే తత్వాన్ని ప్రోత్సహిస్తున్నామా !

పిల్లలు తాము చూసిన ప్రతి అంశం గూర్చి తెలుసుకోవాలనే ఉత్సుకతతో తల్లితండ్రులు, కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు, ఉపా ధ్యాయులను ప్రశ్నల వర్షంలో ముంచేస్తారు. ఆకులు పచ్చగానే ఎందుకు ఉన్నాయి ? వంటింటిలోని ప్రెషర్ కుక్కర్ విసిల్ మోత ఎందుకు చేస్తోంది ? పసుపును, సున్నాన్ని కలిపితే ఎర్రని ద్రవం ఎందుకు వచ్చింది ? సోడా…

