పెరుగుతున్న యువ విద్యార్థుల ఆత్మహత్యలు

“2020లో ప్రతి 42 నిమిషాలకు ఒక విద్యార్థి చొప్పున ఆత్మహత్యకి పాల్పడనట్టు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) గణాంకాలు చెప్తున్నాయి. అంటే రోజుకు సగటున 34 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఎన్సీఆర్బీ వారి ‘యాక్సిడెంటల్ డెత్ అండ్ సూసైడ్ ఇన్ ఇండియా 2021’ నివేదిక ప్రకారం 2020లో నమోదైన 12,526 మరణాలతో పోలిస్తే…
