కుల సంఘాలకు సి ఎం కే సి ఆర్ పెద్ద పీట
14 ఆత్మ గౌరవ సంఘల భవనాలు విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం అర్బన్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 27 రాష్ట్రంలో కుల సంఘాల అభ్యునితికి కోసం పెద్ద పీట వేస్తూ ఆత్మ గౌరవ సంఘ మంజూరు చేస్తున్న సి ఎం కే సి ఆర్ కు విద్యాశాఖ మంత్రి ప్రత్యేక దాన్యవాదాలు తేలిపారు.బుధవారం మహేశ్వరం…