ఎపి ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిలే టాప్
కృష్ణా జిల్లా ఫస్ట్..కడప లాస్ట్ 25 నుంచి జులై 5 వరకు రీ కౌంటింగ్‌కు దరఖాస్తు ఫలితాలు విడుదల చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ అవసరమైతే డిఎస్సీ నిర్వహిస్తామని మంత్రి వెల్లడి విజయవాడ, జూన్ 22 : ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల అయ్యాయి. మళ్లీ బాలికలే టాప్‌లో నిలిచారు. ఫలితాల్లో కృష్ణా జిల్లా ముందజంలో…