అసమానతలు రూపుమాపే ఆయుధం విద్య

– నైపుణ్యం, విలువలు ఉన్న విద్యనందించడమే మా లక్ష్యం – ‘లయోలా’ గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 20: సమాజంలో పాతుకుపోయిన అసమానతలను రూపుమాపమే ప్రధాన ఆయుధం విద్య మాత్రమేనని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. మేడ్చల్ జిల్లా అల్వాల్‌లో లయోలా విద్యాసంస్థల ఆధ్వర్యంలో…
