విద్యా సంస్థల్లో ఇక ఫేషియల్ రికగ్నిషన్

– బోధనలో నాణ్యత ప్రమాణాలు మరింత పెంచాలి – ఒకే విభాగం కిందకు విద్యా శాఖ పరిధిలోని నిర్మాణాలు – గ్రీన్ ఛానల్‌లో మధ్యాహ్న భోజన బిల్లుల చెల్లింపు – విద్యా శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 29: పాఠశాలలు మొదలు విశ్వవిద్యాలయాల వరకు ప్రతి విద్యా సంస్థలోనూ మెరుగైన…
