విద్యా కమిషన్ నివేదికపై మూడు నెలలు చర్చించాలి
– తర్వాతనే తుదిరూపం ఇవ్వాలి – విద్యా పరిరక్షక కమిటీ డిమాండ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 4: విద్యా కమిషన్ గత నెల 26న ప్రభుత్వానికి సమర్పించిన నివేదికను కనీసం మూడు నెలలపాటు ప్రజల ముందు చర్చకు వుంచి తర్వాత తుదిరూపం ఇవ్వాలని విద్యా పరిరక్షక కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు ప్రొఫెసర్ కె.చక్రధరరావు, ప్రొఫెసర్ జి.హరగోపాల్,…
