ఖాలీలతో అస్తవ్యస్తంగా విద్యారంగం
ఉపాధ్యాయ సంఘాలతో తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి మరియు విద్యాశాఖ అధికారులు ఏకీకృత సర్వీస్ రూల్స్ పై సమన్వయం సాధించేందుకు ఏర్పాటు చేసిన సమావేశాలు ఎలాంటి ఫలితం లేకుండానే ముగిస్తున్నాయి. న్యాయపరంగా పర్యవేక్షణాధికారి పోస్టులన్నీ తమతోనే భర్తీ చేయాలని ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘాలు వాదిస్తుండగా, మెజారిటీగా ఉన్న ఉపాధ్యాయుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని నిష్పత్తి…