టీజీ ఎడ్‌సెట్ నోటిఫికేషన్ విడుదల

– 23నుంచి ఏప్రిల్ 15 వరకు దరఖాస్తులకు అవకాశం – మే 12న రాష్ట్రవ్యాప్తంగా ప్రవేశ పరీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 23: రాష్ట్రంలోని బీఈడీ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ప్రతిష్టాత్మక టిజి ఎడ్‌సెట్-2026 నోటిఫికేషన్‌ను వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీ అధికారులు విడుదల చేశారు. ఈ ఏడాది పరీక్ష నిర్వహణ బాధ్యతలను స్వీకరించిన కేయూ,…
