ఇడి సమన్లు కాంగ్రెస్‌కు ప్లస్సా, మైనస్సా
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి, ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ నోటీసులు జారీచేయడం, రాహుల్‌గాంధీ రెండు రోజులుగా ఇడి ఎదుట హాజరు కావడం, అందుకు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసన వ్యక్తంచేస్తున్నతీరు చూస్తుంటే కొంతకాలంగా స్థబ్దతగా ఉన్న కాంగ్రెస్ పార్టీని కేంద్రంలోని భారతీయ జనతాపార్టీ ప్రభుత్వం కావాలని తట్టిలేపినట్లు అనిపిస్తోంది.…