అనిల్ అంబానీకి ఈడీ సమన్లు

– ఈనెల 5న విచారణకు రావాలి ముంబై, ఆగస్టు 1: బ్యాంకు రుణాల మోసాల కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలంటూ రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నోటీసులు జారీ చేసింది. ఈనెల 5న విచారణకు రావాల్సిందిగా సమన్లు పంపింది. అనిల్ అంబానీకి సంబంధించిన పలు కంపెనీల్లో ఇటీవల ఈడీ సోదాలు…
