హైదరాబాద్‌లో పలుచోట్ల ఈడీ దాడులు

– గొర్రెల పంపిణీ కుంభకోణం కేసులో.. హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 30: గొర్రెల పంపిణీ కుంభకోణం కేసులో హైదరాబాద్‌లోని ఆరుచోట్ల ఈడీ సోదాలు చేపట్టింది. పశుసంవర్థక శాఖ మాజీ డైరెక్టర్ రామచందర్ నాయక్, ప్రధాన నిందితుడు మొయినుద్దీన్, పలువురి ఇళ్లలో అధికారులు తనిఖీలు చేశారు. తొలుత ఈ కుంభకోణంపై ఏసీబీ కేసు నమోదు చేసింది. దీని…
