మనీలాండరింగ్ కేసులో ఈడీ దాడులు

– అండర్ వరల్డ్ డాన్ ఇందర్జీత్ సింగ్ ఇంట్లో సోదాలు భారీగా లెక్క చూపని బంగారం, వజ్రాలు, నగదు పట్టివేత న్యూదిల్లీ, జనవరి 1: మనీలాండరింగ్ కేసుకు సంబంధించి స్వర్ణప్రియ విహార్ ప్రాంతంలో ఉన్న అండర్ వరల్డ్ డాన్ ఇందర్జీత్ సింగ్ యాదవ్, అతని అనుచరుల ఇండ్లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో…
