కెటిఆర్‌కు ఈడీ నోటీసులు
ఫార్ములా ఈ-రేసు కేసులో కీలక పరిణామం.. హైదరాబాద్, డిసెంబర్ 28 (ఆర్‌ఎన్‌ఎ): ఫార్ములా ఈ-రేసు కేసులో బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు ఈడీ నోటీసులు ఇచ్చింది. జనవరి 7న విచారణకు రావాలని అందులో పేర్కొంది. సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌కు, హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డికి కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది.…