Tag #economist Subramanian #Cricketr Tilak Varma #meets CM #Hyhderabad

సీఎంతో ప్రముఖ ఆర్థికవేత్త సుబ్రమణియన్ భేటీ

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 16: అసెంబ్లీలోని సీఎం ఛాంబర్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ప్రముఖ ఆర్థికవేత్త అర్వింద్ సుబ్రమణియన్ సోమవారం భేటీ అయ్యారు. విద్యుత్ రంగం, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, జీఎస్టీ అంశాలపై ఆయనతో సీఎం, డిప్యూటీ సీఎం భట్టిలు చర్చించారు. విద్యుత్ రంగంలో ఖర్చుల నమూనా, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ విభాగంలో నమూనా మూల్యాంకనం, జీఎస్టీలో…