మిడిల్ ఈస్ట్ మంటల్లో ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ

“హూతీలతో అమెరికా రహస్యం ఒప్పందం చేసుకుని, రెడ్ సీ లో తమ నౌకలను కాపాడుకుంటుందనే వార్తల నేపథ్యంలో తమకు సాయం చేయాలన్న సౌదీ విన్నపాన్ని అమెరికా తోసిపుచ్చడం లో ఆశ్చర్యం లేదు. ఇదే సందర్భంలో టర్కీ,పాక్,సౌదీ మధ్య ఇటీవల కుదిరిన ఒప్పందం నీరుగారింది.ఈ నేపథ్యంలో సౌదీ పాలకులు ఇజ్రాయిల్ సాయం కోరినట్లు వార్తలు వెలువడ్డాయి. హూతీల…
