ఆర్థిక సంక్షోభం సృష్టించిన ఘనుడు కెసిఆర్

- పాలనా పరంగా రాష్ట్రాన్ని నాశనం చేసిన బిఆర్‌ఎస్ - మేడిగడ్డ కుంగిందని చెబితే ఎదురుదాడి – ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ చరిత్రలో నిలుస్తుంది – రాహుల్‌ను ప్రధాని చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి – టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో భట్టి విక్రమార్క హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబర్ 8:బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణలో ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించారని…
