Tag ECI

ఉల్లంఘనలు కనబడని, వినబడని ఎలక్షన్ కమిషన్!

“జూబిలీ హిల్స్ ఉప ఎన్నికలలో పోటీ చేస్తున్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఎల్ దీపక్ రెడ్డికి ప్రచారంలో మాట్లాడుతూ బండి సంజయ్, ఆ అభ్యర్థి గుణగణాల గురించి చెప్పి వోటు అడిగే బదులు, ఈ ఎన్నికను హిందువులకూ ముస్లింలకూ మధ్య యుద్ధంగా అభివర్ణించి, హిందువులందరూ బిజెపి అభ్యర్థికి వోటు వేయాలని కోరారు. భారతదేశంలో ఎన్నికలను…

కాళ్ల కింద నేల కదులుతోంది, గమనించారా?

Legitimacy Crisis Looms Over PM Narendra Modi’s Leadership

“అందరూ అంగీకరించకపోవచ్చును కానీ, పదకొండు సంవత్సరాల తరువాత నరేంద్రమోదీ ప్రభుత్వం మొదటి సారి గట్టి సవాల్ ను ఎదుర్కొంటున్నది. అదేమిటి, ఇప్పుడు సాధారణ ఎన్నికలు లేవుకదా, బీహారో, తమిళనాడో గెలిచినా ఓడినా కలిగే అదనపు లాభం, అధిగమించలేని ప్రమాదం ఏముంటాయి? అన్న సందేహం కలుగవచ్చు. కానీ, ఇప్పుడు మాట్లాడుకుంటున్నది నైతిక సంక్షోభం గురించి, లెజిటిమసీ సంక్షోభం…

అసెంబ్లీ ఎన్నికలకు మోగిన నగారా

నవంబర్‌ 30‌న పోలింగ్‌…‌డిసెంబర్‌ 3‌న ఫలితాలు నవంబర్‌ 10‌వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ..ఉపసంహకరణ నవంబర్‌ 15 అమల్లోకి వొచ్చిన ఎన్నికల కోడ్ ‌తెలంగాణ సహా 5 రాష్ట్రాలకు ఎనికల నగారా మోగింది. తెలంగాణ రాష్ట్ర శాసనసభకు నవంబర్‌ 30‌వ తేదీన పోలింగ్‌ ‌సరుగనుంది. తెలంగాణ, మధ్యప్రదేశ్‌, ‌రాజస్థాన్‌, ‌ఛత్తీస్‌గఢ్‌, ‌మిజోరాం రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్‌ను…

You cannot copy content of this page