రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక డిఎ చెల్లింపునకు ఇసి అనుమతి

హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 2 : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డీఏ చెల్లించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు మూడు డీఏలు పెండింగ్ లో ఉన్నాయి. అయితే ఒక డీఏ విడుదలకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఈసీని కోరింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం, ఈసీ మధ్య చర్చలు…
