ఆరోగ్యాలను హరిస్తున్న భారతీయుల ఆహార అలవాట్లు!
మన శరీరంలో జరగాల్సినా ప్రక్రిమలన్నీ సజావుగా జరగడం వల్ల ఆరోగ్య భాగ్యం సిద్ధిస్తుంది. పోషకాహారం తీసుకొనడంతో ఆరోగ్యంతో పాటు శరీరానికి అవసరమైన శక్తి లభిస్తుంది. అలా జరగని యెడల అనారోగ్యం బారిన పడి ఆసుపత్రి పాలు కావలసిన వస్తుంది. మన తీసుకోవలసిన ఆహారం వయస్సు, లింగ, శారీరక క్రియాశీలత, శారీరక శ్రమ/విధులు లాంటి అంశాలపై ఆధారపడి…