త్వరలో ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2.0’

– ప్రతీ ప్రాంతాన్ని వృద్ధి పథంలోకి నడపాలన్నదే మా అజెండా – రాష్ట్ర సమగ్రాభివృద్ధికే ‘క్యూర్, ప్యూర్, రేర్’ – గ్రోత్ ఎక్స్ 2026 సదస్సులో మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24: తెలంగాణను అంతర్జాతీయ పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చాలనే లక్ష్యంతో త్వరలోనే ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2.0’కు శ్రీకారం చుట్టబోతున్నామని ఐటీ,…
