ఫిలిప్పీన్స్‌లో భూకంపం

– 69మంది మృతి దిల్లీ, అక్టోబర్ 1: ఫిలిప్పీన్స్‌లో బుధవారం తెల్లవారుజామున సంభవించిన భారీ భూకంపంతో సుమారు 69 మంది మృతి చెందారు. వేలాదిమంది నిర్వాసితులయ్యారు. సెంట్రల్ ఫిలిప్పీన్స్‌లోని సెబూ ప్రాంతం భారీ తాకిడికి గురవడంతో వందలాది ఇళ్లు నేలకూలాయి. మృతుల సంఖ్య ఎంత అనేది నిర్థారణ కాలేదు. రెక్టర్ స్కేలుపై 6.9 తీవ్రత నమోదు…
