ఇరాన్‌లో భారీ భూకంపం..

ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్‌లో భారీ భూకంపం సంభవించింది. దాని తీవ్రత రెక్టార్ స్కేల్‌పై 5.1గా నమోదైంది. తస్నిమ్ న్యూస్ ఎజెన్సీ ప్రకారం ఉత్తర ఇరాన్‌లోని సెమ్నన్ ఏరియాలో శుక్రవారం ఈ భూకంపం వచ్చింది. భూకంప కేంద్రం 10 కి.మీ లోతులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే, ఈ భూకంపంపై ఓ వదంతి షికారు…
