అప్ఘనిస్థాన్‌లో మళ్లీ భూకంపం

– 1400మంది మృతి న్యూదిల్లీ, సెప్టెంబర్ 2: అఫ్గనిస్థాన్‌లో మంగళవారం మరోసారి భూకంపం సంభవిచంది. దేశ ఆగ్నేయ ప్రాంతంలో 6.6 తీవ్రతతో భూకంపం వచ్చింది. తూర్పు అఫ్గనిస్థాన్‌లో 6.0 తీవ్రతతో వచ్చి భూకంపంతో ఇప్పటికే చెందగా వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. ఈ విషాదాన్ని మరువకముందే మంగళవారం మరోసారి భూకంపం వచ్చింది. ఈ భూకంపాలపై అంతర్జాతీయ…
