ప్రపంచం గర్వించేలా ఎర్త్ సైన్స్ వర్సిటీ

– మూడేళ్ల లో పూర్తి స్థాయి నిర్మాణం – ఆగస్టులో సిఎం చేతుల మీదుగా ప్రారంభం – యూజీ, పీజీ కోర్సులు ప్రారంభం – మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కొత్తగూడెం, ప్రజాతంత్ర, జూలై 23: ప్రపంచం గర్వించదగ్గ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీని రూపొందించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. పాల్వంచలో బుధవారం…
