సచివాలయంలో ‘ఎర్త్ అవర్’

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 28: పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రజలను చైతన్యవంతం చేసేందుకు నిర్వహించిన ‘ఎర్త్ అవర్’లో శనివారం రాత్రి 8:30 నుంచి 9:30 గంటల వరకు రాష్ట్ర సచివాలయంలో విద్యుత్ దీపాలను పూర్తిగా నిలిపివేశారు. అదేవిధంగా సచివాలయం ప్రధాన భవనంతోపాటు, సచివాలయంలోని వివిధ కార్యాలయ భవనాలు, హాళ్లలోనూ విద్యుద్దీపాలను ఆర్పివేశారు. గివ్ యాన్ అవర్…
