‘ఎంపీలాడ్’ నిధుల వ్యయంపై ఈ-సాక్షి పోర్టల్

- నిధుల కేటాయింపు, పథకాల అమలు, వ్యయంపై పారదర్శకత – సామాన్య ప్రజలు తెలుసుకోనే అవకాశం హైదరాబాద్,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 20 : పార్లమెంటు సభ్యులకు కేంద్ర ప్రభుత్వం అందచేస్తున్న నియోజక అభివృద్ధి నిధుల కేటాయింపు, పథకాల అమలు, వ్యయం (స్థానిక ప్రాంత అభివృద్ధి నిధులు) తదితర వివరాలను సామాన్య ప్రజలు తెలుసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఈ-సాక్షి…
